Posts

Image
Dheenudaa ajeyudaa - John vesly Lyrics Singer John vesly Composer John Music Jonh Song Writer Hosanna Lyrics పల్లవి : దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే 1 : సమ్మతిలేని సుడిగుండాలు - ఆవరించగా గమనములేని పోరాటాలే - తరుముచుండగా నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా హేతువేలేని-ప్రేమచూపించి -సిలువచాటునే దాచావు సంతోషము నీవే - అమృత సంగీతము నీవే స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే "దీనుడా " 2 : సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శీవై నిత్యనిబంధన నాతోచేసిన - సత్యవంతుడా విరిగి నలిగినా మనస్సుతో - హృదయార్చనే చేసెద కరుణనీడలో - కృపావాడలో - నీతోవుంటే చాలయ్య కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే - విజేయశిఖరము నీవేగా ...
Image
Neevumte naaku chalu yesayyaa - Sp balu Lyrics Singer Sp balu Composer Raja guntur Music Raja Song Writer Raja Lyrics నీవుంటే నాకు చాలు యేసయ్యా| నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ॥॥నీ మాట|| Neevumte naaku chalu yesayyaa Watch Video
Image
Antha naa meluke - Dr asher andrew Lyrics Singer Dr asher andrew Composer Asher Music Asher Song Writer Asher Andrew Lyrics పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2) అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2) అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2) స్తుతియించుట మానను 1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) 2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన ఊపిరి బరువైన గుండెలే పగిలినా - యెహోవా తీసికొనెను - (2) యిచ్చెను - ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2) 3. అవమానం ఎంతైన- నా వారే కాదన్న నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) 4. ఆశలే సమాధియైన వ్యాధి బాధ వెల్లువైన - అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్ నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2) 5. చదువులే రాకున్న ఓటమి ప...