Antha naa meluke - Dr asher andrew Lyrics

Singer | Dr asher andrew |
Composer | Asher |
Music | Asher |
Song Writer | Asher Andrew |
Lyrics
పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2) అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2) అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2) స్తుతియించుట మానను
1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన ఊపిరి బరువైన గుండెలే పగిలినా - యెహోవా తీసికొనెను - (2) యిచ్చెను - ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
3. అవమానం ఎంతైన- నా వారే కాదన్న నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
4. ఆశలే సమాధియైన వ్యాధి బాధ వెల్లువైన - అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్ నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
5. చదువులే రాకున్న ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2) నీవుద్దేశించినది నిష్టలము కానేరదు - (2)
6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని - (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)

Super
ReplyDelete